Monday, 16 November 2026

హైదరాబాద్

గుజ్రాల్‌కు తెదేపా నేతల నివాళి

న్యూఢిల్లీ : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, హరికృష్ణ నివాళులు అర్పించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన గుజ్రాల్‌ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.…

విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయురాలు

కాకినాడ : ఉపాధ్యాయురాలు విద్యార్థి చేయి విరగ్గొట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఇంద్రపాలెం ఉషామెరిట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంటిపని చేయనందుకు ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని తీవ్రంగా దండించింది. చేయిపై బలంగా కొట్టింది. దీంతో విద్యార్థి చేయి విరిగి…

అధ్యాపకులకు శిక్షణ

నిజాంపేట : బాచుపల్లిలోని గీతాంజలి ఇంటర్నేషనల్‌ హైస్కూల్‌లో జంటనగరాల్లోని గీతాంజలి విద్యాసంస్థల అద్యాపకులకు శిక్షణ సదస్సు జరిగింది. హైదరాబాద్‌-సికిద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని అన్ని పాఠశాలల సిబ్బంది. హాజరయ్యారు. విద్యాధనలోని మెలకువలపై తర్పీదునిచ్చారు.

పాంటింగ్‌ తప్పుకొంటే సచిన్‌ తప్పుకోవాలా..? మాస్టర్‌కు మద్దతుగా సీనియర్లు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 30: అంతర్జాతీయ క్రికెట్‌కు రికీ పాంటింగ్‌ గుడ్‌బై చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టీ సచిన్‌పై పడింది. వరుస వైఫల్యాలతోనే పాంటింగ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకుని గౌరవాన్ని నిలుపుకున్నాడని పలువురు విశ్లేషిస్తున్నారు. సచిన్‌ కూడా అదే బాటలో…

ఐవోఏ కొత్త ప్రెసిడెంట్‌గా చౌతాలా

న్యూఢిల్లీ, నవంబర్‌ 30:  ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కొత్త కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ముందు ఎన్నికల బరిలో నిలిచిన వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ప్రెసిడెంట్‌తో పాటు సెక్రటరీ ఎంపిక కూడా ఎలాంటి తంతు లేకుండా ముగిసినట్టు…

ఎయిడ్స్‌పై అవగాహన కార్య్నకమం

మూసాపేట : ఎయిడ్స్‌ నివారణ దినోత్సవ సందర్భంగా భరత్‌నటర్‌లోని విజన్‌ టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉసందర్భంగా ఎయిడ్స్‌ పై అవగాహన కల్పిస్తూ నివాదాలు చేశారు, అంతేకాకుండా ఎయిడ్స్‌ పై ముద్రించిన కరపత్రాన్ని పంపిణీ…

ఎస్పీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి: చంద్రబాబు

నిజామాబాద్‌ : జనాఖా ఆధారంగా ఎస్పీ , ఎస్టీలకు నాధులకు కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిందని తెదుపా అధినేత చంద్రబాబునాయుడు గుర్తుచేశారు, వస్తున్నా మీకోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నిజామాబాద్‌ జిల్లా మైలారం వద్ద మీడియాతో మాట్లాడారు,…

తెలంగాణ వాదన వినిపించే పార్టీలతో ఫ్రంట్‌ యోచన: దామోదర్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగానే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ వాదం వినిపించే పార్టీలతో ఫ్రంట్‌ ఏర్పాటు యోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. డిసెంబర్‌ 9…

గుజ్రాల్‌ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఐకే గుజ్రాల్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గాను ప్రస్తుతం కోల్‌కతా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్ని  కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. శనివారం ఢిల్లీలో జరిగే అంత్యక్రియలకు ప్రణబ్‌ …

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, నీట్‌ పరీక్ష నోటిఫికేషన్ల విడుదల

హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, నీట్‌ పరీక్ష నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు డిసెంబర్‌ 31కాగా.. 2013 మే 5న పరీక్ష జరగనుంది. రూ. 1000 అదనపు రుసుముతో జనవరి 31 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.