Monday, 16 November 2026

హైదరాబాద్

ఉప ప్రణాళికపై అందరిని కలిసి చర్చించాం

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై రాష్ట్రంలో 20 నుంచి 30 అధికారిక సమావేశాలు నిర్వహించనట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై చర్చలో…

ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సవిూప ఆస్పత్రుల్లో చేర్పించారు.…

నానో టెక్నాలజీదే భవిష్యత్‌ : ఏపీజే అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి): రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అంది పుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్య తతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌…

ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోంది

  శ్రీఇది సాంస్కృతిక , సామ్రాజ్యవాద దాడిలో భాగమే.. శ్రీమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హైదరాబాద్‌, నవంబర్‌30 (జనంసాక్షి) : ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌…

చట్టబద్ధతతోపాటు నిబద్ధత అవసరం : హరీష్‌రావు

హైదరాబాద్‌ : ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్‌రావు అన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లులో…

రానున్న కాలం నానో టెక్నాలజీదే

  హైదరాబాద్‌: రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్యతతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అన్నారు. ఆశయాలను వాస్తవంలోకి…

తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ,…

గుజ్రాల్‌ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తన సంతాప సందేశాన్ని గుజ్రాల్‌ కుమారుడు నరేష్‌కు పంపించారు. గుజ్రాల్‌ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.…

గుజ్రాల్‌ మృతికి సంతాపంగా పార్లమెంటు వాయిదా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మృతికి సంతాప సూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని గుజ్రాల్‌ కన్నుమూసినట్టు కేంద్రహోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటించారు.

డిసెంబరు 22న ఆర్టీసీ ఎన్నికలు

హైదరాబాద్‌: డిసెంబరు 22న ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలతో కార్మికశాఖ కమిషనర్‌ జరిపిన చర్చల్లో కార్మికసంఘం ఎన్నిలు జరపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌యూనియన్‌కుబాణం గుర్తుకేటాయించారు.