మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఐకే ఇకలేరు. తీవ్ర ఆస్వస్థతతో భాదపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భారత 12వ ప్రధానిగా ఏడాదిపాటు పనిచేశారు.ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళిక అమలు తీరుతెన్నులను సీఎం సభకు వివరిస్తున్నారు.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సీఎం కిరణ్కుమార్రెడ్డి ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశపేట్టి సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు. తర్వాత స్పీకర్ నాదెండ్ల…
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 70 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
బాగ్థాద్ : ఇరాక్ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హిల్లా పట్టణంలో షియా ముస్లింలు ఏర్పాటు చేసుకున్నా టెంట్లకు…
హైదరాబాద్: శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నీలం తుపాను నష్టంపై సభ్యులు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
హైదరాబాద్: శాసనసభ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉపసంఘం నేతలు, ఉన్నతాధికారులతొ భేటీ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ హైద్రాబాద్, నవంబర్29(జనంసాక్షి): హైద్రాబాద్కు ప్రపంచవ్యాప్తంగా చారిత్రక నగరంగా గుర్తింపు ఉందని, కావున నగరంలోని చారిత్రక కట్టడాలకు రక్షణ కల్పించాలని శాంతి కమిటీ సభ్యులు సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ నేతృత్వంలో గురువారం గవర్నర్…
ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ దీక్షా దివస్’లో నేతల ఆరోపణ హైదరాబాద్,నవంబర్29:డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న వారే ఇవాళ తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండరాం అన్నారు. తెలంగాణలో…
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పైనే చర్చ భద్రతా ఏర్పాట్లు ముమ్మరం 10 నుంచి 21 వరకు శీతాకాల సమావేశాలు హైదరాబాద్, నవంబర్ 29 రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని సలహాసంఘం నిర్ణయించింది. గురువారం స్పీకర్…