Monday, 16 November 2026

హైదరాబాద్

నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప

బెంగూళూర్‌ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి రాజీనామ చేస్తూన్నారని ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం కంటతడి…

మాజీ ప్రధాని గుజ్రాల్‌ ఆరోగ్యపరిస్థితి విషమం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్‌ 19 నుంచి చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నరేష్‌ టెహ్రాన్‌ నేతృత్వంలోని…

ఫండమెంట్‌ల్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ మేనేజ్‌ మెంట్‌ అంశంపై సర్టిఫికెట్‌ కోర్సు

రెడ్‌హిల్స్‌. చిన్న.మద్య తరహా . సూక్ష్మ పరిశ్రమల మనుడలో అత్యంత కీతకమైన ‘ఆన్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ ‘ అంశంపై నాలుగు రోజుల సర్టిఫికెట్‌ కోర్సును డిసెంబర్‌ 5నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. సమకాలీన వాణిజ్యంలో అతి సహజమైన మార్పు దానిభూమిక…

ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవిని సీబీఐ అరెస్టు  చేసిందని, ధర్మానపై విచారణకు తమ అనుమతి కోరిందని సీఎం మీడియాతో మాట్లాడుతూన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ధర్మాన ఆమోదించనందునే ఆయన వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం…

వీడిన ఎఫ్‌డీఐ పీటముడి

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా ఊపారు. లోక్‌సభలో వచ్చేనెల 4,5 తేదీల్లో చర్చ జరగనుండగా రాజ్యసభలో…

శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుంది. బిల్లు ప్రతిపాదన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌…

తగ్గిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్‌ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవి రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,980…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.…

శాసన మండలి డిసెంబర్‌ 10 కి వాయిదా

హైదరాబాద్‌: శాసన మండలి డిసెంబర్‌ 10కి వాయిదా పడింది. ఇవాళ ఉదయం ప్రారంభంకాగానే ఎస్సీ, ఎస్టీ నిధులపై కేబినెట్‌  సబ్‌కమిటీ తయారు చేసిన ముసాయిదాసు సభలో ప్రవేశపెట్టాని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సాంకేతికంగా అది సాథ్యం కాదని, శాసన…

శాసనమండలి అరగంట వాయిదా

హైదరాబాద్‌: శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే అరగంటపాటు వాయిదా పడింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రి వర్గం సిఫార్సులను సభ ముందు ఉంచాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే శాసనసభలో…