‘కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు
మెదక్: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ దీక్షా దివస్‌లో మాట్లాడారు. టీడీపీ అధినేత…
