నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టరు అరెస్టు
హైదరాబాద్ : వనస్థలిపురం సహర ఎస్టేట్‌లో నివాసముంటున్న శ్రీరాములు తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి అమెను నానా ఇబ్బందులు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు పిచ్చిదని వైద్యచికిత్సలు చేయించడం మొదలు పెట్టాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతన్ని…
