Monday, 16 November 2026

హైదరాబాద్

11,420 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

హైదరాబాద్‌: పలు శాఖల్లో 11,420 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల తర్వాత  జరుగుతున్న ఈ మంత్రి వర్గ సమావేశానికి ఏడుగురు మంత్రులు గైర్హాజరయ్యారు.…

క్లియర్‌ : ఎర్రంనాయుడు తనయుడి అరంగేట్రం

శ్రీకాకుళం : తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహగానాలకు తెలుగుదేశం దివంగత నేత ఎర్రంనాయుడి కుమారుడు రామ మనోహర్‌ నాయుడు తెర దించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అయన శుక్రవారం తేల్చి చెప్పారు. తన తండ్రి అశయాలకు…

భార్యపై కత్తిపిటతో దాడిచేసిన కానిస్టేబుల్‌

బేగంపేట : బాద్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉండి భార్యపై కత్తి పీటతో దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది, పోలీసుల కథనం ప్రకారం మెదక్‌ జిల్లా ఉప్పర్‌పల్లి సుభాష్‌ మారేడుపల్లి పోలీసుస్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు,…

ఎమ్మెల్యేగానే పోటీచేస్తా, ఎంపిగా కాదు : బాలకృష్ణ

హైదరాబాద్‌ : తాను లోక్‌సభకు పోటీ చేయనున్నట్లువచ్చిన మీడియా వార్తలను నందమూరిహీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కోట్టిపారేశారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని స్ఫష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ లోకసభకు పోటీ చేయనున్నట్లుఇటీవల…

మెట్ల వద్ద మూత్రం వద్దన్నందుకు కాల్సిచంపాడు

న్యూఢీల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది, ఇంటి మెట్లపై మూత్ర విసర్జన చేయవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ బాలిక మరణించింది. అమె తల్లి అస్పత్రిలో చికిత్స…

రాజ్యసభకు లోక్‌పాల్‌ సెలెక్ట్‌ కమిటీ నివేదిక

రాజ్యసభకు లోక్‌పాల్‌ సెలెక్ట్‌ కమిటీ నివేదిక ఢీల్లీ రాజ్యసభకు లోక్‌పాల్‌ సెలక్ట్‌ కమిటీ నివేదిక సయర్పించింది రాష్ట్రస్థాయిలో లోకాయుక్త కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ ఉండాలని కమిటీ నిర్ణయించింది లోక్‌పాల్‌లో ఛైర్మన్‌తో సహా 9 మంది సభ్యులు ఉండేఅవకాశం ఉందని…

తెలంగాణ దళిత సంఘాల గోడపత్రిక అవిష్కరణ

సైదాపూర్‌ : బాజపా రాష్ట్ర అధ్యక్షుడు అంబర్‌పేట శాసనసభ్యడు జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాందీనగర్‌లో శుక్రవారం తెలంగాణ దళిత సంఘాల గోడపత్రికను అవిష్కరించారు. ఈ నెల 29న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించనున్న తెలంగాణ దళిత సంఘ ఐక్య…

హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారు: బైరెడ్ది

కర్నూలు: హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారో ప్రకటించి రఘువీర పాదయాత్ర చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సీమ ఎడారి కావడానికి, మిగులు, నికర జలాలను వినియోగించుకోకపోవడానికి కారణం వైఎస్‌ అని అన్నారు,…

రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 కార్యాలయంలో శుక్రవారం విద్యుత్తు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఆస్మాన్‌ఘడ్‌…

11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా

ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు న్యాయం చేయలేకపోయారని అయన విమర్శించారు. పార్లమెంటు వద్ద తెదేపా అందోళన…