Monday, 16 November 2026

హైదరాబాద్

దేశవ్యాప్తంగా 16 కొత్తరైళ్లు : రైల్వేశాఖ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పదహారు కొత్త రైళ్లను ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు కొత్త రైళ్లు మన రాష్ట్రంలో ప్రారంభంకానున్నాయి. విశాఖపట్నం -షిర్డీ, కరీంనగర్‌- తిరుపతి, కాకినాడ – సికింద్రాబాద్‌, విశాఖపట్నం చ్నై ఎక్స్‌ప్రెస్‌లను మన…

కేసీఆర్‌ నివాసానికి కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌తో సమావేశమైన కేకే పార్లమెంట్‌ సమావేశాల వ్యూహం, తెలంగాణ ఉద్యం కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ కేకే తన నివాసంలో మంత్రి…

తెలంగాణ ఇవ్వకపోతే విప్‌ను ధిక్కరిస్తం : యాష్కీ

హైదరాబాద్‌: తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను ధిక్కరిస్తమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేలా కేంద్రం,  అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ…

” కోమటిరెడ్డి బ్రదర్స్‌ తెలంగాణ ద్రోహులు”

హైదరాబాద్‌, జనంసాక్షి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుకున్నట్లుగా తనపై వస్తున్న వార్తలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై జగన్‌ పార్టీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని…

మహారాష్ట్రకు ఐటిబిపి బిల్లు రూ. 27 కోట్లు

ఢిల్లీ: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలు  పూర్తియిన నేపథ్యంలో దాదాపు నాలుగేళ్ళకు పైగా అతని రక్షణ బాధ్యతలు వహించిన ఇండో -టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబీపి) దళాలు ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలును ఖాళీ చేసే పనిలో…

ఈనెల 26 నుంచి భరోసా యాత్ర :నాగం

బషీర్‌బాగ్‌ : తెలంగాణలో యువతకు ఆత్మస్దైర్యం నింపేందుకు ఈనెల 26 నుంచి భరోసా యాత్ర చేపట్టానున్నట్లు తెలంగాణ నగారా అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొనసాగుతుందన్నారు. ఐర్లాండ్‌ దేశంలో సవిత అనే అమ్మాయి. చనిపోతే అక్కడి…

భారతీయ సంస్కృతిలో సేవాభావం ఇమిడిఉంది

మాదాపూర్‌ : రోటరీక్లబ్‌ ప్రాజెక్టు 511 సంస్థ సంయుక్తంగా బుధవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలకు పదివేలు బెంచీలను చేశాయి. కేంద్రమంత్రి  పురంధేశ్వరి, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ… భారతీయ సంస్కృతి,…

ప్రజాస్వామ్యంపైన దాడికి ఉరే సరి : నారాయణ

తిరుపతి : కసబ్‌ను ఉరితీయడం సమంజసమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కసబ్‌ దాడి చేసింది ప్రజాస్వామ్యంపైన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అమలుచేయడం ఇప్పటికే ఆలస్యమైందని నారాయణ అన్నారు.

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింద పేరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న అక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకస్తోందని ఆరోపించారు. అన్ని విషయాలో సామాన్య ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. నీలం…

వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని వరంగల్‌లో పునరుద్ఘాటించారు. సూర్యాపేట సమరభేరి సభతో  మలిదశ…