Monday, 16 November 2026

హైదరాబాద్

అక్రమార్కులకు యూపీఏ కొమ్ముకాస్తోంది

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ హయాంలో నల్లధనం మరింత పెరిగిందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. నల్లధనం దాచుకున్న ఆక్రమార్కులకు యూపీఏ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. అన్ని విషయాల్లో సామాన్య  ప్రజానీకాన్ని యూపీఏ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.

ఉరిశిక్ష అమలుతో న్యాయం జరిగింది

ముంబయి దాడిలో బాధిత కుటుంబాల వెల్లడి ముంబయి: ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరిశిక్ష అమలుతో తమకు న్యాయం జరిగిందని ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన రైల్వే టికెట్‌ భార్య రాగిణి శర్మ అన్నారు. ఆమె భర్త ఎస్కే శర్మ…

కసబ్‌ ఉరిపై పాకిస్థాన్‌ మీడియా

ఢిల్లీ: ఉగ్రవాది కసబ్‌ ఉరితీతపై పాకిస్థాన్‌ వెబ్‌ పత్రికలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరూ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్థాన్‌ ప్రధాన వార్తా ఛానల్‌ జియో టీవీ వెబ్‌సైట్లో ‘ ఇండియా హ్యాంగ్స్‌ ముంబయి…

ఆపరేషన్‌ ఎక్స్‌ అలా పూర్తయింది

ముంబాయి : ఈరోజు  ఉదయం భారతీయులనే కాక యావత్‌ ప్రపంచాన్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన వార్త ఉగ్రవాది కసబ్‌ ఉరి. తీత. ఆపరేషన్‌ ఎన్స్‌ అనే కోడ్‌ నేమ్‌ పుట్టిన ఈకార్యక్రమం అంతా శాంతిభద్రతల స్పెషల్‌ ఐజీ…

కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖను తప్పుబట్టిన దానం

హైదరాబాద్‌ : వచ్చేసార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రెన్‌లో ప్రతి ఒక్కరు సీఎం, పీసీసీ అధ్యక్ష పదవులు పొందేందుకు తహతహలాడుతున్నారని మంత్రి దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు. ఆరెండు పదవులు ముళ్ల కిటాలలాంటివన్న సంగతి  నేతలు గ్రహించాలని సూచించారు.

ఎరవాడ జైల్లో కసబ్‌ మృతదేహం ఖననం

పుణె : పాక్‌ ఉగ్రవాది అజ్మద్‌ కసబ్‌కు ఎరవాడ జైల్లో ఉరిశిక్ష అమలు చేసిన అనంతరం మృతదేహాన్ని అదే జైల్లో ఖననం చేశారు.  ఈ ఉదయం ఉరితీసిన అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు జైల్లోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు…

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చిలు మాని తెలంగాణ కోసం మానుకోట వంటి పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. ‘ కాంగ్రెస్‌ ఖతం కరో..…

కసబ్‌ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం: ఖుర్షీద్‌

ఢిల్లీ: కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుత్దోందని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలియజేశారు. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సమాచారమందించినట్లు చెప్పారు. కసబ్‌ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని…

ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్‌ నికమ్‌

ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్‌ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ అన్నారు. ఇది దేశం…

చివరి కోరిక ఏమీ లేదని చెప్పిన కసబ్‌

ముంబయి: 26/11 దాడుల ఘటనలో సజీవంగా పట్టుబడి విచారణ సమయంలో రకరకాల కోరికల చిట్టాను అధికారుల ముందు ఉంచిన అజ్మల్‌ కసబ్‌ చివరి ఘడియల్లో ఎలాంటి కోరికను వెల్లడించకపోవడం గమనార్హం. విచారణ ఎదుర్కొంటున్న సమయంలో తనకు బిర్యానీ తినాలని…