ఒంటరి పోరాటమే: టీఆర్ఎస్ ఇక చర్చల్లేవ్.. ఉద్యమమే
తెలంగాణ ప్రాంతంపై సర్కారు వివక్ష వరంగల్, నవంబర్ 21:రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో ఇక పొత్తులు, చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్…

