పాడి పశువుల యాజమాన్యం పై శిక్షణ కార్యక్రమం
హైదరాబాదు (జనం సాక్షి ): ఈరోజు పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం లో పాడి పశువుల యాజమాన్యం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ సాయికిరణ్,…










