Sunday, 15 November 2026

హైదరాబాద్

నేడు ప్రధానితో ఆఫ్ఘాన్‌ అధ్యక్షుడు భేటీ

ఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయి. ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. ఆఫ్ఘాన్‌ భద్రతా దళాల శిక్షణలో భారత్‌ పాత్రను మరింత పెంచే విషయంపై కర్జాయి ప్రధానితో చర్చించనున్నారు. చర్చల్లో భాగంగా వివిధ రంగాలతో…

157 ఆర్టీసీ బస్సులు రద్దు

హైదరాబాద్‌: పాత బస్తీలోని ఉద్రిక్తత దృష్ట్యా ఆ ప్రాంతంలో తిరిగే 157 సిటీ బస్సు సర్వీసులను ఆర్టీసి రద్దు చేసింది. ఫలక్‌నుమా డిపోకి చెందిన 157 బస్సులను సోమవారం రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

గాంధీజీ మునిమనుమడు ఎన్నిక

వాషింగ్టన్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్‌ స్టేట్‌ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ విజేతగా నిలిచారు. కార్డియో వాస్క్యులర్‌ సర్జన్‌గా పనిచేసి పదవీ విరమణ…

మయన్మార్‌, కెంటకీలో స్వల్ప భూకంపం

మయన్మార్‌ : ఉత్తర మయన్మార్‌, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్‌లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత…

బహిరంగ చర్చకు సిద్ధమే: కడియం

హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేసేందుకే…

మా సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు : హరీశ్‌రావు

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన మోసంపై బహిరంగ చర్చకు సిద్దమని తాము విసిరిన సవాలుకు టీడీపీ నుంచి స్పందన లేదని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు హరీష్‌రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ సవాలుకు…

కాంగ్రెస్‌ను నమ్మితే అథోగతే !

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్‌ కేంద్రాన్ని ఇంకా నమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ…

తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ తెలంగాణ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ…

కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం :కోదండరాం

కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌గా ఉద్యమం మంత్రుల నియోజకవర్గల్లో పాదయాత్రలు టీఆర్‌ఎస్‌తో  కలిసి ద్యమాన్ని ఉద్థృతం చేస్తాం మెదక్‌: తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.…

గోరుచిక్కుడు సాగుకు అవకాశాలు పుష్కలం

హైదరాబాద్‌: రాష్ట్రంలో గోరుచిక్కుడు పంట సాగు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత వ్యవసాయ ప్రణాళిక కమీషన్‌ ముఖ్య సలహాదారు డాక్టర్‌ ఆర్వీఎస్‌ సెయినీ అన్నారు. సంప్రదాయంగా సాగు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితులకు మంచి అనుకూలంగా ఉన్న దృష్ట్యా వాణిజ్య …