Sunday, 15 November 2026

హైదరాబాద్

హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు బాధ్య తారాహిత్యంగా ఉన్నాయని సీపీఎం విమర్శించింది. హోంమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని రాష్ట్ర విభజన విభజన విషయం తెల్చేందుకు ఇంకా జాప్యం ఎందుకని…

మహానంది ధ్వజస్తంభం తొలగింపు

మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో నాలుగేళ్ల క్రితం ఖిన్నమైన మహాధ్వజ స్తంభాన్ని ఆదివారం తోలగించారు. దీని స్థానంలో 62 అడుగుల ఎత్తు ఉన్న మహాధ్వజ స్తంభాన్ని డిసెంబర్‌ 8న ప్రతిష్ఠించనున్నట్లు  దేవస్థానం ఉప కమిషనర్‌ దివాకర్‌బాబు తెలియజేశారు.…

నీతి, నిజాయితీలకు నిలువుటద్ధం ఎర్రన్న!

శ్రీకాకుళం: నీతి నిజాయితీ, నిర్భీతికి ఎర్రన్నాయుడు  నిలువుటద్ధమని భాజపా నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఎర్రన్నాయుడి సంస్మరణ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ తెదేపా నేతగా కాకుండా తెలుగువారి నేతగా ఢిల్లీలో గుర్తింపు పొందారని అన్నారు. ఎర్రన్నా మృతి శ్రీకాకుళం…

బిగ్‌ బీ ట్వీట్‌ చూసి పోస్టర్‌ను తోలగించిన బీహార్‌ పోలీసులు

ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌ పోస్టర్‌కే కాదు, ట్వీట్‌కి అంతకన్నా ఎక్కువ విలువే ఉంది. అందుకు నిదర్శన బీహార్‌ పోలీసుల స్పందన. బీహార్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువతను ఆ ప్రభావంలో పడకుండా చూడడానికి. వారికి స్ఫూర్తి  కలిగించేందుకు ఒక…

అనుమానాస్పదస్థిలో కార్మికుని మృతి

జీడిమెట్ల రాంరెడ్డి నగర్‌లోని ఓపరింకశలో కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు కృష్ణా జిల్లాకు చెందిన ఎర్ర గంగులు 45నిమోవైట్‌ ఫార్మలేషన్‌ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు శనివారం హఠాత్తుగా గంగులును యామాన్యం చికిత్స నిమితం ఆసుపత్రికి తరలించింది ఈరోజు ఉదయం…

చంద్రాయణగుట్ట వద్ద ఉద్రిక్త పరిస్థితులు

చంద్రాయణగుట్ట చార్మినారు వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా చంద్రాయణగుట్ట వద్ద కార్యకర్తలు నాలుగు బస్సులను ధ్వంసం చేశారు మరో రెండు వాహనాలను నిప్పపెట్టారు పోలీసులు పైకి రాళ్ళు రువ్వుతున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త…

పార్టీ అధినేత్రికి చివరి లేక : కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చివరిసారిగా లేఖ రాస్తున్నామని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కె. కేశవరావు చెప్పారు. అధినేత్రికి రాయబోయే లేఖలో భవిష్యత్తు కార్యాచరణను పేర్కొంటామని వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో…

రేపు ఎంఐఎం నేతల అత్యవసరం భేటీ

హైదరాబాద్‌: రేపు ఎంఐఎం నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ మద్దతుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ తెలియజేశారు. అరెస్టు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…

హజారే- కేజ్రీవాల్‌ల మధ్య వివాదం

ఢిల్లీ: ‘ ఇండియన్‌ ఎగేనెస్ట్‌ కరప్షన్‌ ‘ క్యాప్షన్‌ విషయంలో అన్నాహజారే- అరవింద్‌ కేజ్రీవాల్‌ల మధ్య మరో వివాదం రాజుకుంటుంది. ఈ క్యాప్షన్‌ తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య రగడ మొదలైంది, క్యాప్షన్‌ వాడుకుంటామని కేజ్రీవాల్‌ టీం…

షిండేవి బాధ్యతారహిత వ్యాఖ్యలు : బీవీ రాఘవులు

మెదక్‌: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలంగాణపై బాధ్యతారహితమైన వ్యాఖ్యాలు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.…