Sunday, 15 November 2026

హైదరాబాద్

అర్టీసీ బస్సు ఢీకోని యువకుడి మృతి

కేవీహెచ్‌బీ కాలనీ : సైకిల్‌పై రోడ్డు దాటుతున్న ఓ యువకుడుని కేవీహెచ్‌బీ కాలనీ బస్సు డిపో ఎదుట అర్టీసీ బస్సు ఢీకోంది. ఈ ప్రమాదంలో ఉమేష్‌కుమార్‌ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌కుమార్‌ బతుకు తెరువు…

రాందేవ్‌ ట్రస్టుకు రూ. 5 కోట్ల జరిమానా

ఢిల్లీ: పన్నులు కట్టనందుకు బాబా రాందేవ్‌ ట్రస్టుకు ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా జరిమానా విధించింది. హరిద్వార్‌కు చెందిర పతంజలి యోగాపీఠ్‌ అండ్‌ దివ్య యోగా ట్రస్టు శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బు తీసుకుంటోంది. కాబట్టి ఇది…

త్వరలో ఐకాస పాదయాత్ర : కోదండరాం

మెదక్‌: మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు వారి నియోజకవర్గాల్లో త్వరలో ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం తెలియజేశారు. తెరాసతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, ఉద్యమాన్ని ఉద్థృతం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మలిదశ…

హైదరాబాద్‌లో ధనత్రయోదశి సందడి

హైదరాబాద్‌: సోమవారం ధనత్రయోదశి సందర్భంగా హైదరాబాద్‌లోని బంగారు దుకాణాల్లో సందడి నెలకొంది. ధన త్రయోదశిని పురస్కరించుకుని ఎంతోకొంత బంగారం కొంటే మంచిదని విశ్వసించే ప్రజలు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. రద్దీని తట్టుకోవడానికి ఉదయం నుంచే వర్తకులు పసిడి…

ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించిన అన్నా హజారే

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిన్న 15 మంది సభ్యుల కొత్త బృందాన్ని ప్రకటించిన అన్నా హజారే ఇవాళ ఢిల్లీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వోదయ ఎన్‌క్లేవ్‌లో ఈ కార్యాలయం ప్రారంభిస్తూ ఆయన దేశాన్ని మార్చాలంటే…

తెదేపా లేఖ గురించి తెలియదనడం అవివేకం: యనమల

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు విషయమై తెదేపా రాసిన లేఖ గురించి తనకు తెలియదనడం కేంద్రమంత్రి షిండే అవివేకమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గత సెప్టెంబరులోనే తెలంగాణ పై స్పష్టమైన వైకరితో తెలుగుదేశం ప్రధానికి…

ఇవాళ యూపీఏ మిత్రపక్షాలకు ప్రధాని విందు

ఢిల్లీ: విందు భేటీలతో మిత్ర పక్షాలను మచ్చిక చేసుకుని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు యూపీఏ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు  యూపీఏ మిత్రపక్షాలకు ఇవాళ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విందు ఇవ్వనున్నారు.…

జెఠ్మలాని పసలేని ఆరోపణలు: ఉమాభారతి

న్యూఢిల్లీ: శ్రీరాముడు మంచి భర్త కాడు ‘ అని బీజేపీ సీనియర్‌ నేత జెఠ్మలానివి చేసిన ఆరోపణలపై ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి ఫైర్‌ అయ్యారు. జెఠ్మలానికి పనీపాటాలేకే పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. అయినా, శ్రీరాముడికి జెఠ్మలాని…

చార్మీనార్‌ వద్ద నిరసన: ఐదుగురు ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ వద్ద ఎంఐఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు ఐదుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పాతబస్తీలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, వదంతులను నమ్మవద్దని కమిషనర్‌…

హైటెక్‌ కాపీయింగ్‌ కేసులో ఏడుగురు ఆంధ్ర విద్యార్థుల అరెస్టు

చండీగఢ్‌: చండీగఢ్‌లో పేజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో హైట్‌క్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులను ఈ రోజు అరెస్టు చేశారు. ఈ ఏడుగురు విద్యార్థులను నిందితుడు గురివిరెడ్డి పరీక్ష రాసేందుకు పంపినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రధాన నిందితుడు…