నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలో నేడు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,100. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,350 కిలో వెండి ధర…
హైదరాబాద్: నగరంలో నేడు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,100. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,350 కిలో వెండి ధర…
అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు మీడియా ముందు అరవడమెందుకు ? ‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్ గరం ! న్యూఢిల్లీ, నవంబర్ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేజ్రీవాల్ శుక్రవారం నల్లకుబేరుల బండాగారాన్ని…
హైదరాబాద్, నవంబర్ 10 (జనంసాక్షి): ఎఫ్డిఐలకు అనుమతి ఇవ్వడమంటే జాతికి ద్రోహం చేయడమేనని సిపిఐ జాతియ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి జాతియ స్థాయిలో…
న్యూఢిల్లీ, నవంబర్ 10 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా మా ఉద్యమం ఆగిపోలేదు.త్వరలో ప్రధాన శక్తిగా అవతరిస్తాం. అవినీతి రహిత భారత దేశమే మా లక్ష్యం అని స్వతంత్య్ర సమరయోధుడు అన్నా హజారే అన్నారు. 13 మంది సభ్యులతో ఆయన…
మయన్మార్ : ఉత్తర మయన్మార్, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత…
గుంటూరు: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై మంత్రి టీజీ వెంకటేష్ స్పందించారు. సీఎం మార్పు ఊహాగానాలేనని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ముంబై: బాలీవుడ్ నటుడు బిగ్బీ అమితాబ్ బచ్చన్ బీహార్ పోలీసులకు లీగల్ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుంగా తన ఫోటోను ఎందుకు ఉపయోగించుకున్నారో తెలిపాలని ఆయన నోటీసులు ప్రశ్నించారు.
నెల్లూరు: సింగరేణి నుంచి కడప జిల్లా ముద్దనూరుకు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. పడుగుపాడు రైల్వేస్టేషన్ వద్ద అధికారులు మంటలను గుర్తించి ఆర్పివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వరంగల్: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి బ్రహ్మణ సంఘం నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి…
విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు : హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 10 (జనంసాక్షి): తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.…