30 కిలోల గంజాయి పట్టివేత
మెదక్ : కంగ్జి వద్ద 30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒడిశాకు రెండు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ : కంగ్జి వద్ద 30 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఒడిశాకు రెండు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు: గ్యాస్ వినియోగదారులకు వూరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం దీపావళి పండగ రోజున వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. సబ్సిడీపై ఏడాదికి 6 నుంచి 9 వంట…
ఢిల్లీ: అన్నా బృందంలోని కోర్ కమిటీ నేడు భేటీ కానుంది. బృందం రద్దయిన తర్వాత కోర్కమిటీ సభ్యులతో అన్నా తొలిసారి భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక అహ్వానితులుగా మాజీ సైనికాధికారి జనరల్ వీకే సింగ్ హాజరుకానున్నారు.
తిరుమల: రాజకీయం వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తికరంగా సాగిందని ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో…
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని గురాలపేట గ్రామంలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో మీసాల రమణ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారం దగ్దమైంది, ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని…
ఐక్యరాజ్యసమితి: పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాస్ కీ మూన్ మద్దతు ప్రకటించారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని ప్రశంసించారు. ఆమె గౌరవార్థం నవంబర్…
రంగారెడ్డి: తెదేపా పొలిట్బ్యూరో భేటీ నేడు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ‘ వస్తున్నా.. మీకోసం’పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సందర్భంగా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో…
ముంబయి: ప్రధాని మన్మోహన్ సింగ్ ముంబయిలో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎకనామిక్స్ టైమ్ పురస్కార ప్రధానోత్సవంతో పాటు బంద్రాకుర్లాలో ఏర్పాటు చేసిన వైద్యవిభాగాన్ని…
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హైదరాబాద్, నవంబర్ 9 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారంనాడు టీఎన్జీవో సంఘం నేతలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రె డ్డిని కలిశారు. తమ…
‘దేనికైనా రెడీ’ చిత్ర వివాదంలో హైకోర్టు తీర్పు జొన్నవిత్తులకు బెదిరింపు కాల్స్శ్రీ బ్రాహ్మణుల దీక్ష భగ్నం హైదరాబాద్, నవంబర్ 9 (జనంసాక్షి): దేనికైనా రెడీ చిత్ర వివాదంలో నిర్మాతకు హైకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఈ చిత్రంలో…