గవర్నర్‌తో సీఎం భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం ఢిల్లీ వెళ్లాల్స ఉన్నందున ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం తుపాను వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు…
