సీబీఐ కోర్టులో మంత్రి ధర్మాన హాజరు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ నిమిత్తం ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరయ్యార
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ నిమిత్తం ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరయ్యార
చిత్తూరు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 1.20 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలం బలిజపల్లి గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకుడి కంకరమిల్లులో నిల్వవుంచిన…
హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం డిసెంబరు 27,28,29 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండ కవితా ప్రసాద్ పిలుపు నిచ్చారు. దీనికి ప్రతినిధులుగా హాజరు కావాలనుకునేవారు. రూ.500…
కడప: పట్టణంలోని వైవీ బజారులో గల ఓ ఎలక్ట్రికల్ గోదాంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా ఉండవచ్చని…
విశాఖపట్నం: నీలం తుపాను ప్రభావంతో పంట నష్టం జరిగిన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు ఈరోజు పర్యటించారు. మినుములూరు, వంతాడపల్లి, గెడ్డంపుట్టు. జి. మాడుగుల ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితలకు…
ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్ చేశారు.
కరాచీ : పాకిస్థాన్ ఆర్ధిక రాజధాని కరాచీ బాంబు పేలుడుకు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. పదాన్నలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ రేంజర్స్ హెడ్క్వార్టర్స్ వద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది.
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి, ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 120 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయాయి.
వాషింగ్టస్: అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు ప్రవాససాంధ్రులు సైతం తోలి నుంచి డెమోక్రటిక్ పార్టికి గట్టి మద్దతుదారులుగానే నిలుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికయిన బరాక్ ఒబామా విజయం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు, పీహెచ్డీ ఇంటర్య్వూలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిషన్రావు తెలియజేశారు. సంతోష్కుమార్ మృతితో క్యాంపస్లో నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు…