Sunday, 15 November 2026

హైదరాబాద్

పాక్‌ సుప్రీంకోర్టుకు సైన్యం హెచ్చరిక

ఇస్లామాబాబాద్‌ : తమను తక్కువగా చూస్తే సహించేది లేదని పాక్‌ సైన్యం అక్కడి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. తమకు పౌరులకు మధ్య అగాధం సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించింది. రాజకీయాలలో సైన్యం జోక్యం చేసుకోరాదనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి…

ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం

బాగ్దాద్‌: బగ్దాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో 25 మంది దుర్మరణం చెందారు. కారులో వచ్చిన ఓ దుండగుడు తనకు తాను పేల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే 25 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బాగ్గాద్‌కు 25…

అర్డర్‌ అఫ్‌ అస్ట్రేలియా అవార్డు అందుకున్న సచిన్‌

ముంబయి : ప్రఖ్యాత భారత క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండుల్కర్‌ ఈ రోజు ముంబయిలో అర్డర్‌ అఫ్‌ అస్ట్రేలియా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని సచిన్‌ పేర్కోన్నారు.

నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలో నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 6.50 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ధరలు పెరిగాయి, ఆదాయం మాత్రం పెరగలేదు: చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: ఏ వస్తువు కొనాలన్నా ధరలు పెరిగాయని, పేదల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన మాట్టాడుతూ ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్‌ కనెక్షన్‌ కవాలంటే రూ.5…

కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌ : కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి బలంరాంనాయక్‌ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు ఈ సందర్భంగా  గిరిజనులు తమ సంప్రదాయనృత్యం చెస్తూ విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

రేపు ‘ చలో రాజ్‌భవన్‌ ‘: బ్రాహ్మణ సంఘాలు

హైదరాబాద్‌: ఉమన్‌ ఇన్‌ బ్రహ్మణిజం ‘ చిత్రంపై చర్యలు తీసుకోవాలని ‘ చలో రాజ్‌భవన్‌ ‘కు బుధవారం బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మణ మహిళను అసభ్యకరంగా చిత్రీకరించారని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘…

గడ్కరీ రాజీనామాకు సుష్మ డిమాండ్‌: తెరపైకి అద్వానీ

న్యూడిల్లీ: నవంబర్‌ 6,(జనంసాక్షి): స్వామి వివేకానందను దావూద్‌ ఇబ్రహీంతో పోల్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ సొంత పార్టీ నేతల నుండి చిక్కులు ఎదుర్కోంటుంన్నారు. అవినీతి ఆరోపణలపై గడ్కరీకి మద్దతుగా నిలిచిన ఆ పార్టీ…

తనవ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం ప్రకటించిన గడ్కరీ

ఢిల్లీ : స్వామి  వివేకానందతో దావూద్‌ ఇబ్రహీంను పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఖాజపా అధినేత నితిన్‌ గడ్కరీ తీవ్ర పశ్చాత్తాపం ప్రకటించారు తాను నిజంగా అలా పోల్చలేదని స్వామి వివేకానందపై దుష్ప్రచారం చేయడం తన అభిమతం…

ఒబామా-రోమ్నీ మధ్య హోరాహోరీ

అమెరికా: నవంబర్‌ 6, (జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే టైముంది అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒబామాకా లేక రోమ్నీకా ప్రెసిడెంట్‌ అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా సేనా అన్నట్టు పోటీ ఉండంతో లమెరికా…