Sunday, 15 November 2026

హైదరాబాద్

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా ప్రధాన పార్టిల దోబూచులాటలు, మోసాలు, కురిపిస్తున్న కపట ప్రేమలను జనం…

భాజపాలో లుకలుకలు

కోర్‌ కమిటీ సమావేశానికి అద్వానీ డుమ్మా జఠ్మలానీ లేఖతో కలకలం గడ్కరీకీ బాసటగా నిలిచిన కార్యవర్గం న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ భవితవ్యం డోలాయమనంలో పడింది. డిసెంబర్‌ 19తేదీతో ఆయన పదవీ…

తెలంగాణపై సోనియా , ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 6 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం వద్ద ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్‌ రవి స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడారు. 2014…

అన్నా బృందంలోకి అమీర్‌ఖాన్‌

ఈ నెల 10న కొత్త కమిటీ ఢిల్లీ: నవంబర్‌ 6, (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకేళ్లేందుకు వీలుగా ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే ఈ నెల 10న కోత్త సమన్వయ కమిటీని…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ..

ముమ్మరంగా పోలింగ్‌ ఫలితం నేడే భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ వాషింగ్టన్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవారం పోలింగ్‌ ప్రారంభమైంది. దేశ 45వ అధ్యక్షుడిని ఎన్నుకునేం దుకు 26…

గడ్కరీ తొలగింపుపై సంఘ్‌ విముఖత

ఢిల్లీ: భాజపా అధ్యక్ష పదవినుంచి నితిన్‌ గడ్కరీని వెంటనే తప్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విముఖత వ్యక్తం చేస్తోంది, గడ్కరీని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని భాజపా నేత రాంజెఠ్మలానీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.…

ఉద్యోగ సంఘాల దీక్ష వాయిదా

హైదరాబాద్‌: పదో వేతన సంఘం కోరుతూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తల పెట్టిన నిరసన దీక్ష వాయిదా పడింది. ఈ నెల 16,17 తేదీల్లో తల పెట్టిన నిరసన దీక్షను వరదల కారణంగా ఈ నెల 27,28 తేదీలకు…

ప్రధాని పర్యటించాలి: వెంకయ్యనాయుడు

నెల్లూరు: నీలం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించాలని భాజపా జాతీయ నాయకుడు ఎం .వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు తమ సొంత…

ఈనెల 10న తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల పదోతేదీన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరగనుంది, పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

ఆ నియామకాల్లో పీడీ ప్రమేయం లేదు: ఉషారాణి

హైదరాబాద్‌: రాజీవ్‌ విద్యామిషన్‌ అకౌంటెంట్‌ ఉద్యాగాల నియామకాల్లో ప్రాజెక్టు డైరెక్టర్‌  ప్రమేయం లేదని పీడీ ఉషారాణి ప్రకటించారు. రాజీవ్‌ విద్యా మిషన్‌లో కొందరు అధికారులు ప్రోద్బలంలోనే 1216 మంది నియమకాలు జరిగాయని, జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి ఉద్యోగ  నియామకాల…