Sunday, 15 November 2026

హైదరాబాద్

హోంమంత్రి సబితకు తప్పిన ముప్పు

తూర్పుగోదావరి : హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డికి పెద్ద ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పత్తిపాడు వద్ద పేలింది. ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో మంత్రి ఎస్కార్ట్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఆమె వేరే…

రాబోయే 24గంటల్లో కోస్తా జిల్లాలకుభారీ వర్షసూచన

విశాఖపట్నం : వరద నీరు ఇంకా వైదొలగలేదు కోస్తా జిల్లాలపై వర్షం మరోసారి ప్రతాపం చూపనుంది ఉభయగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుశం జిల్లాల్లో ఖారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది రాబొయే 48 గంటల్లో ఈజిల్లాల్లో…

కేంద్రమంత్రి బలరాం నాయక్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి బలరాంనాయక్‌ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయనృత్యం చేస్తూ విమానాశ్రయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ…

2014 వరకు కిరణే ముఖ్యమంత్రి – తెలంగాణపై సోనియా ఆజాద్‌లు చర్చిస్తున్నారు : వాయలార్‌

తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది సోనియానే 2014 వరకు కిరణే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ : నవంబర్‌ 6, (జనంసాక్షి): 2014 వరకు కిరణ్‌ కుమార్‌ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి వాయలార్‌ రవి మంగళవారం  మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని…

సీఎం విశాఖ పర్యటన రద్దు

పశ్చిమగోదావరి: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో  పర్యటన ఆలస్యం కావడంతో విశాఖ జిల్లా పర్యటన రద్దయినట్లు సమాచారం.

కేంద్ర నిధులతో సాయం అందిస్తాం : ముఖ్యమంత్రి కిరణ్‌

ఖమ్మం : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో ఈ రోజు అయన పర్యటించారు.గణేష్‌ పహడ గ్రామంలో పంటలు దెబ్బతిన్న రైతులతో భేటి అయ్యారు.…

సీఎం మార్పుపై ఎటలాంటి చర్చ జరగలేదు వయలార్‌ రవి

డిల్లీ ఆంద్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి  మార్పుపై ఎలాంటి చర్చజరగలేదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు వయలార్‌ రవి స్పష్టం చేశారు సీఎంమార్పుపై సోనియా గులాంనబీ ఆజాద్‌ వద్ద చర్చించలేదని వివరించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎలాంటి ఢోకా లేదన్నానరు…

మేధోమధనంతో నాగంకు సమాధానం చెప్తాం:కెటిఆర్‌

హైదరాబాద్‌: నవంబర్‌ 6, (జనంసాక్షి) : కాంగ్రెసులో కలిసిపోయే పార్టీలో తాను చేరనని తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీలో కలిసి పని చేస్తాన్న తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి…

ఒబామా-రోమ్నీ మధ్య హోరాహోరీ

అమెరికా: నవంబర్‌ 6, (జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే టైముంది అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒబామాకా లేక రోమ్నీకా ప్రెసిడెంట్‌ అభ్యర్థులిద్దరి మధ్య నువ్వా సేనా అన్నట్టు పోటీ ఉండంతో లమెరికా…

జగన్‌కు ఈడీ న్యాయాధికార సంస్థనోటీసులు

డిల్లీ మనీ లాండరింగ్‌ కేసులో డిసెంబర్‌ 17న హాజరు కావాలని జగన్‌కు ఈడీ న్యాయాదికార సంస్థ నోటీసులు జారీ చేసింది ఈమేరకు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి ఈడీ న్యాయాధికార సంస్థ నోటీసు అందజేసింది మానీలాండరింగ్‌ చట్టం కింద  డిసెంబరు…