నగల దుకాణంలో చోరీ
పెదపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీథిలోని వరలక్ష్మి నగల దుకాణంలో చోరీ జరిగింది, నిన్న రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 13 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం నగలను దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని…
పెదపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పన్నవీథిలోని వరలక్ష్మి నగల దుకాణంలో చోరీ జరిగింది, నిన్న రాత్రి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు 13 కిలోల వెండి, 40 గ్రాముల బంగారం నగలను దోచుకెళ్లినట్లు దుకాణం యజమాని…
విశాఖ: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం మరింత బలహీనపడింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వానలు, ఒకటీరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు…
హైదరాబాద్: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శంషాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరివెళ్లారు. సీఎంతోపాటు మంత్రులు బొత్స, పితాని,కన్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.వాతావరణ అనుకూలించకపోవడంతో కాసేపు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం వేచి ఉన్నారు. ఏటీసీ…
ఖమ్మం: జిల్లాలోని చినపాక మండలం కరగూడేంలో ఇద్దరు మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమ్మిత్తం కొత్తగూడెం ఓఎస్టీ వద్దకు తరలిస్తున్నట్లు సమాచారం, అదుపులో ఉన్న మావోయిస్టు సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని హక్కుల…
హైదరాబాద్: ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వూకు వెళ్లనున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి పర్యటన అలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన వేచి ఉన్నారు.
వాపింగ్టన్: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక సంబంధించి పోలింగ్ ఇవాళ జరగనుంది, అధ్యక్షస్థానానికి ప్రస్తుత అధ్యక్షడు బరాక్ ఒబమా, మిట్రోమ్ని తలపడుతున్నారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది.
ముంబయి: స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 10 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
కృష్ణా: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలో 1,06,169 హెక్టార్లలో వరి,పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, భారీ వర్షాల కారణంగా జిల్లా రహదారులకు రూ.132 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. వరద ఉద్థృతి తగ్గకపోవడంతో విజయవాడలో…
విజయనగరం: జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టామి, దీంతో సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.
బెంగళూరు: భాజపాను వీడి కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేడు తన మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. బెంగళూరులోని డాలర్ కాలనీ నివాసంలో విందు భేటీకి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఆహ్వానం పంపారు.…