Sunday, 15 November 2026

హైదరాబాద్

విశాఖ నుంచి గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ యథాతథం

విశాఖ: విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గరీభ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఈ రోజు యధావిధిగా నడుస్తాయని తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు.…

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు  వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డీ1 బోగీలోని పలు ఫ్యాన్ల నుంచి స్వల్పంగా మంటలు, పొగలు భయాందోళనకు గురైన ప్రయాణికులు చెయిన్‌ లాగి రైలును ఆపివేశారు. చర్లపల్లి సమీపంలో రైలును నిలిపి 25 నిమిషాలపాటు…

వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: కిషన్‌రెడ్డి

రాజమండ్రి: వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. నీలం తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి…

ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం

హైదరాబాద్‌: వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఆలస్యంగా ప్రారంభం కానుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వేచి ఉన్నారు. పలు జిల్లాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో నేడు ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేయనున్నారు.

వరదబాధితులను ఆదుకుంటాం

మృతుల కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు : సీఎం హైదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించనున్నట్లు…

జలదిగ్భందంలో కోస్తా జిల్లాలు

నీట మునిగిన వందలాది గ్రామాలు స్తంభించిన రవాణ.. పలు రైళ్ల రద్దుహెదరాబాద్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి): ప్రకృతి కన్నెర్ర చేసింది.. ‘నీలం’ నిండా ముంచేసింది.. పల్లెలు, పట్టణా లను ముంచెత్తింది. పాతిక ప్రాణాలకు పైగా పొట్టనబెట్టుకున్న తుపాను.. రైతులను…

ఒబామా, రోమ్నీల హోరా హోరీ

సర్వేకు చిక్కని ఓటరు నాడి నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి బరాక్‌ ఒబామా, రిపబ్లికన్‌ అభ్యర్థి…

కాకతీయ ఉత్సవాలపై ప్రభుత్వం వివక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర సర్కార్‌ మరోమారు వివక్ష చూపింది. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.25 లక్షలు మాత్రమే కేటాయించిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాయల ఉత్సవాలకు వంద…

సీనియర్‌ జర్నలీస్టు డి. సీతారాం కన్నుమూత

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం ఇకలేరు. ఆయన ఇవాళ కన్నుమూశారు. సీతారాం దిహన్స్‌ ఇండియా కాలమిస్టుగా , ఏఎస్‌ఐ ఎడిటోరియల్‌ చీఫ్‌గా పనిచేశారు. సీతారాం నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్‌ కు చెందినవారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి…

ఉక్కు మహిళ దీక్షకు 12 ఏళ్లు

మణిపూర్‌ నవంబర్‌ 5 (జనంసాక్షి) మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ చేపట్టిన నిరధిక దాక్షకు సోమవారానికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.ముక్కుద్వారా ఆమెకు ఆహారం ఎక్కించి సజీవంగా…