Sunday, 15 November 2026

హైదరాబాద్

అల్పపీడనంగా మారిన వాయుగుండం

హైదరాబాద్‌: అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, కోస్తాల్లో విస్తారంగా వర్షలు కురుస్తాయని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై ఎల్లయ్యనగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది, ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తమిళనాడుకు…

భారీ వర్షాలకు రాష్ట్రంలో 22మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్త అంతటా కురుస్తాయనివాతావరణ శాఖ వెల్లడించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ రాధ తెలియజేశారు. ఇప్పటి వరకూ భారీ…

పాదయాత్రకు బాబు విరామం

మహబూబ్‌ నగర్‌: వస్తున్నా మీ కోసం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం యాత్రకు విరామం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించేందుకు చంద్రబాబు బుధవారం కృష్ణా, ఉభయగోదావరి…

విశాఖల జలదిగ్బంధంలో ప్రజలు

విశాఖపట్టణం : ఎస్‌. రాయవరం మండలం పి. ధర్మవరంలో వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం నుంచి ఓ ఇంట్లో జలదిగ్బంధంలో చిక్కుకున్న 9 మంది కుటుంబీకులు ఇప్పటికీ సహాయం అందక విలవిలలాడుతున్నారు. మరోవైపు చోడవరం…

మూడు రోజుల్లో చిరుజల్లులు వాతావరణ శాస్త్రవేత్తల సూచన

బుక్కరాయసముద్రం, : జిల్లాలో రాబోవు  మూడు రోజుల్లో చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాట్లు ఆచార్య ఎన్‌ జి. రంగా వ్యవసాయ పరీశోధనా స్థానం రేకులకుంట ప్రధానశాస్త్రవేత్త ప్రతావ్‌ రెడ్డి,సీనియర్‌ శాస్త్రవేత్తలు సహాదేవరెడ్డి, మల్లేశ్వరి సాంకేతిక ఆధికారి వెంకట్రావు శనివారం…

సహాయక చర్యలపై విజయమ్మ ఆరా

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి అందుతున్న సహాయక చర్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ గౌరవాధ్యక్షురాలు పైఎస్‌ విజయమ్మ ఆరా తీశారు. అన్ని జిల్లాల పార్టీ సమన్వయకర్తలతో ఫోన్‌ లో…

తైక్వాండో బృందం గిన్నిస్‌ రికార్డు

సోమాజిగూడ : నగరానికి చెందిన పదహరు మంది తైక్వాండో బృందం శిక్షకుడు జయంత్‌రెడ్డి అధ్వర్యంలో గంట సమయంలో 20,494 కిక్స్‌ కోట్టి గిన్నిస్‌ రికార్డు సాదించారు. గతంలో ఐర్తాండ్‌లోని కోబ్‌ మార్షల్‌ అకాడమీ ఈ రికార్డు సాదించింది. త్వరలో…

రైల్వేస్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

సికింద్రాబాద్‌: రాష్ట్రంలో నీలం తుఫాను కారణంగా కురుస్తున్న బారీ వర్షాలతో  రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోతునాయి.దీంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రయాణికుల సౌకర్యార్ధం పలు రైల్వేస్టేషన్లలో దక్షిణమద్య రైల్వే కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఫోన్‌ నం.040-27786170, 27786140,…