Sunday, 15 November 2026

హైదరాబాద్

వాక్‌చేయండి ఫిట్‌నెస్‌ పెంచుకోండి : సానియా

హైద్రాబాద్‌, నవంబర్‌4(జనంసాక్షి): నడక మనిషికి మేలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాక్‌ చేసి ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని హైద్రాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అన్నారు. ఆదివారం ఉదయం కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించిన వాక్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌లో ఆమె పాల్గొని…

హిమాచల్‌లో భారీ పోలింగ్‌

75 శాతం పోలింగ్‌ నమోదు డిసెంబర్‌ 20న ఫలితాలు సిమ్లా, నవంబర్‌ 4 (జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ మైంది. ఉదయం 11 గంటల వరకు అన్ని ప్రాంతాల్లోను పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.…

నీతిలేని మీరు మాపై అవినీతి ఆరోపణలా ?

బాజాపాపై సోనీయా ధ్వజం ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమే : ప్రధాని మాది చేతల ప్రభుత్వం : రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన నీతిలేని ఎన్డీయే మాపై అవినీతి ఆరోపణలు చేయటంమేంటని యూపీఏ చైర్‌…

వైకాపాలో చేరిన గోపాలపురం ఎమ్మెల్యే

హైదరాబాద్‌: గోపాలపురం ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబూజీరావుతో పాటు పలువురు ఉభయగోదావరి జిల్లా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరాగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సౌదీలో కరీంనగర్‌ వాసి మృతి

కరీంనగర్‌: కొహెడ మండలం శ్రీరాములపల్లికి చెందిన బుర్రా కొమురయ్య సౌదీ అరేబియాలో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారమందింది. కొమురయ్య ఇరవై ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఇతనికి వికలాంగురాలైన భార్య, ఇద్దరు కుమారైలు,…

రైళ్ల రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌: నీలం తుపాను  ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ఈ సాయంత్రం నుంచి సికింద్రాబాద్‌ నుంచి ఆలస్యంగా రైళ్లను…

నీలం తుపాను పై రేపు ఉదయం సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నీలం తుపాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమీక్షించనున్నారు. రెండు రోజులుగా ఢీల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌…

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

హైదరాబాద్‌: అతి భారీ వర్షాలతో కోస్తాంధ్ర జలవిలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్రపై కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ఉదయం…

వరదనీటిలో ఆర్టీసీ, ట్రావెల్స్‌ బస్సులు

విశాఖపట్నం: జిల్లాలోని ఎస్‌రాయవరం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఆర్టీసీ బస్సు, కాళేశ్వరం ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిక్కుకున్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు నేవి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.