Sunday, 15 November 2026

హైదరాబాద్

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

దంతేవాడ: చత్తీస్‌గడ్లోని జిల్లా అక్షానగర్‌ చెక్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి చెందారు. చెక్‌పోస్టుపై దాడి చేసిన తర్వాత మావోయిస్టులు ఆయుధాలు అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల…

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సమావేశం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయి సమావేశానికి వేదిక కాబోతుంది. ఈ నెల 8,9 తేదీల్లో భారత్‌- శ్రీలంక సంబంధాలు, దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి బలోపేతం అనే అంశంపై చర్చ జరుగుతుందని ఓయూ ఉపకులపతి సత్యనారాయణ చెప్పారు.…

ప్రజా సదస్సు..ఫ్లావ్‌ షో: సుబ్రహ్మణ్య స్వామి

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రజా సదస్సు పెద్ద ఫ్లావ్‌ షో అని జనతాదళ్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రముఖుల ప్రసంగాలు పేలవంగా ఉన్నాయని. అద్దెకు తెచ్చుకున్న జనంలో…

నెల్లూరులో స్వల్పంగా కంపించిన భూమి

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

విశాఖ నుంచి బయల్దేరే రైళ్లన్నీ రద్దు

విశాఖపట్నం: ఈ రోజు సాయంత్రం విశాఖ పట్నంనుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు బయల్దేరాల్సిన రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. విశాఖ-నిజాముద్దీన్‌, గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను రద్ద చేసినట్లు అధికారులు ప్రకటించారు.

పలు రైళ్లు రద్దు: కొన్నిటికి వేళల మార్పు

హైదరాబాద్‌: తునిలో వరదల కారణంగా పలు రైళ్ళను రద్దు చేశారు.హైదరాబాద్‌ నుంచి కొన్ని రైళ్ళు రద్దు కాగా, మరికొన్ని రైళ్ళ వేళల్లో మార్పు చేశారు.హౌరా ఎక్స్‌ప్రెస్‌.ఈస్ట్‌కొస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లను రద్దు చేశారు.గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌…

ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ సమావేశాలు

చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి.ఈ సమాశాల్లో పలు తీర్మానాలు ఆమోదించారు.జాతీయ భద్రత విషయంలో సమగ్రమైన విదానాన్ని కేంద్రం తీసుకోవాలని కోరారు.బిజేపి అద్యక్షుడిగా గడ్కరీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సమావేశం అబిప్రాయపడింది.సమస్యలను…

తల్లాడ చేరిన సాగునీటిసాధన యాత్ర

ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు  ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.

చిరును సన్మానించనున్న సిని ఇండస్ట్రీ.?

హైదరాబాద్‌: చిరంజీవి పర్యాటక శాక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవిపై సినీ ఇండస్ట్రీలో ఆయన వైరి వర్గం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున ఫంక్షన్‌ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు  సమాచారం. ఐతే సినిమాల్లో ఉన్నప్పుడు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు: బంగారుపాళెం బోరబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌-లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.