అమెరికాలో ప్రకాశం జిల్లా మహిళ హత్య
అమెరికా: కాలిఫోర్నియాలో ఓ బాలికను దుండగులు అపహరిస్తుండగా అడ్డుకున్న తెలుగు మహిళ హత్యకు గురైంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్లకు చెందిర సత్యవతిగా ఆమెను గుర్తించారు.
అమెరికా: కాలిఫోర్నియాలో ఓ బాలికను దుండగులు అపహరిస్తుండగా అడ్డుకున్న తెలుగు మహిళ హత్యకు గురైంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్లకు చెందిర సత్యవతిగా ఆమెను గుర్తించారు.
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్సింగ్ వెల్లడించారు. కింగ్ఫిషర్ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం చేసుకోలేమని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు.
తైవాన్: తైవాన్ లోని ఓ ఆస్పత్రిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది రోగులు మరణించగా 60 ంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సహాయక…
కోల్కత్త: ప్రముఖ బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ(78) ఈ రోజు ఉదయం కోత్కతాంతలో కన్ను మూశారు. సెప్టెంబర్ 7,1934లో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరీద్పూర్లో ఆయన జన్మించారు. 200 పైగా రయనలు చేశారు. క్రిట్టిబాన్…
లండన్: పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసఫ్జాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతొంది. బర్మింగ్ హాంలోని క్వీన్ ఎలిజిబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్రస్ట్ వెబ్సైట్కు 4వేలకు పైగా సందేశాలు వచ్చాయి. అని క్వీన్ ఎలిజిబెత్…
వాషింగ్టన్: హ్యూష్టస్టన్: అమెరికాలోని విస్కాన్సిన్లో మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. గడిచిన మూడు నెల్లో విస్కాన్లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఆదివారం ఇక్కడ బ్యూటీ స్పాలో చొరబడిన ఆప్రికన్ అమెరికన్ రాడ్క్లిఫ్హాటన్(45) విచక్షణ రహితంగా కాల్పులు…
మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించిన ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఓ వైపు…
ఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ముద్రించేందుకు ఫోటోలతో కూడిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నోటిపై చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వీటిని ముద్రించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. ధూమపానం, నమిలే పొగాకుకు సంబందించిన…
హైదరాబాద్: బ్రహ్మణ స్త్రీలను అవమానించేలా చిత్రీకరించిన ‘వుమెన్ ఇన్ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలని బ్రహ్మ సేవా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలతో రూపొందించిన ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బ తీస్తుందని బ్రాహ్మణులు డిమండ్ చేస్తున్నాయి. అశ్లీల…
హైదరాబాద్: కనీస వేతనాలు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా గత 8రోజులుగా తపాలశాఖ, టెలిగ్రాఫ్ తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు పలికింది. కార్మిక చట్టాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ విమర్శించింది. పోస్టల్, టెలిగ్రాఫ్…