జేఏసీ చైర్మన్ కోదండరాం విడుదల
మహబూబ్‌నగర్: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని శాంతినగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. జేఏసీ…
