మహిళలకు మోబైల్ అక్కర్‌లేదు:బీఎస్పీ ఎంపీ
ముజఫర్‌నగర్: మహిళలు మోబైల్ ఫోన్ వినియోగించటంపై బీఎస్పీనేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులకు మోబైల్ ఫోన్లు అవసరం లేదని బీఎస్సీ ఎంపీ రాజ్‌పాల్ సౌనీ అన్నారు. మహిళలు, చిన్నారులకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సిన అవసరంలేదని వాటి వినియోగంతో చెడుమార్గం…



