Sunday, 15 November 2026

హైదరాబాద్

అధిష్టానానికి చెప్పాల్సిందంతా చెప్పాం

జాప్యం చేస్తే రాజీనామాలే అస్త్రం : జానా న్యూ ఢిల్లీ,అక్టోబర్‌ 21 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీకి వెళ్లిన టీ మంత్రులు జానారెడ్డి, బస్వరాజ్‌ సారయ్య…

పోలీసుల సేవలు అనిర్వచనీయం

ఏపీ పోలీసులే దేశంలోనే ‘ఆదర్శం’ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి): పోలీసుల సేవలను మరువబోమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోషామహల్‌…

కరీంనగర్‌లో టీడీపీ ఆఫీస్‌కు నిప్పు

కరీంనగర్‌: కరీంనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

డెన్మార్క్‌ ఓపెన్‌ విజేత సైనా

డెన్మార్క్‌ ఓపెన్‌ విజేతగా సైనానెఉహ్వాలత్‌ నిలిచింది. ఫైనల్‌లో జర్మని షట్లర్‌షంక్‌పై 21-17 21-8 తేడాతో సైనా నెహ్వాల్‌ విజయం సాధించింది.

బాలీవుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా కన్నుమూత

ముంబాయి: బాలివుడ్‌ దర్శకుడు యశ్‌చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.

కారు బాంబు దాడిలో 10మంది మృతి

డమస్కస్‌: సిరియా రాజధాని డమస్కస్‌లో ఆదివారం కారు బాంబు పేలి 10మంది దుర్మరణం చెందారు. 12మందికి గాయాలయ్యయి. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌తో సహ ఐక్యరాజ్య సమితి  శాంతిదూత భేటీ అయేందుకు డమస్కన్‌ వచ్చిన రోజే ఈ సంఘటన…

ఉగ్రవాదులకు పాక్‌ సహయం:కేంద్రహోంమంత్రి షిండే

న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదలకు పాక్‌ సాయం చేస్తోందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. దేశ సరిహద్దుల్లోంచి దొంగచాటుగా ప్రవేశించే ఉగ్రవాద ముఠాలకు పాక్‌ అన్ని రకాల సహాయం అందిస్తుందని నిఘావర్గాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అయితే ఏలాంటి …

తెలంగాణపై పార్టీల వైఖరి స్పష్టం చేయాలి:కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ పోరాటంలో పాల్గొనే ఏ పార్టీ అయినా తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ రాజకీయా జేఏసీ చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. సమైక్యవాద రాజకీయాల కోసం తెలంగాణలో పాదయాత్రలు నిర్వహించే పార్టీలను అడ్డుకోవాలని ఆయన…

రాష్ట్ర విభజన రాజకీయ సమస్య:గద్దర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అనేది రాజకీయ సమస్య అని దానిని రాజకీయ నాయుకులే తేల్చాలని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్దేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణ అంశం పరిష్కరించేంత వరకు రాజకీయ…

విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణము

కర్నూలు: రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన కర్నూల్‌ జిల్లా గూడురులో పర్యటించారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ వృద్దులను…