నగరానికి చేరుకున్న మన్మోహన్ సింగ్
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు, ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి. పలువురు ఇతర నేతలు స్వాగతం పలికారు.
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు, ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి. పలువురు ఇతర నేతలు స్వాగతం పలికారు.
మహారాష్ట్ర: మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని లంకచేస్ ఆటవీ ప్రారతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు నాలుగు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మెదక్ : శివంపేట లోని లూయిస్ రసాయన పరిశ్రమాదశాత్తూ యాసికి ఐదుగురు కార్మికులు గాయపడ్డారు గాయపడిన వారికి పరిశ్రమ యాజమాన్యం పరిహారం చెల్లించాలని భాజపా నాయకులు ధర్న చేశారు.
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థి ఉద్యమంపై సీమాంధ్ర సర్కార్ మరోసారి విషం చిమ్మింది. ప్రధాని పర్యటను వ్యతిరేకిస్తూ ఇవాళ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్యసదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మన్మోహన్కు నిరసన తెలిపేందుకు గాల్లోకి…
హైదరాబాద్ : తెలంగాణ సమస్యలా కనిపించడం లేదా అని నాగం జనాకందన్ రెడ్డి న్రభుత్వాన్ని ప్రధాని రాకను నిరపిస్తూ మంగళవారం ఇందిరా పార్కువద్ద ఆయన దీక్ష చేపట్టారు ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు…
హైదరాబాద్: తెలంగాణపై 2009, డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాదులు ఐక్యంగా నిరసనలు చేపట్టారు. ఇవాళ తెలంగాణ వాదులు ఇందిరాపార్క్ వద్ద ఐక్యంగా దీక్షకు దిగారు. ఈనిరసన దీక్షలో తెలంగాణ జేఏసీ…
హైదరాబాద్: వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్గా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ వారు వీసీ ఛాంబర్లో బైఠాయించి వీసీగా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో మార్మోగించారు.ఛాంబర్లో సుమారు…
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సు ప్రాంగణంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది. హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ఘటనతో సభ్య దేశాల సమావేశం తాత్కాలికంగా నిలిచింది.
హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను నిలుపుకోవాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఆపార్టీ నేతలు దీక్షకు దిగనున్నారు. వారితోపాటు పలువురు తెలంగాణ జేఏసీ నేతలు, తెలంగాణ నగారా సంస్థ…
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఆరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ దేశ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని సచిన్కు ప్రకటించారు.