Sunday, 15 November 2026

హైదరాబాద్

ముఖ్యమంత్రితో హోంమంత్రి సబితా భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. నగరంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఈ భేటీలో సమీక్షించారు.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,100 పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 28,900గా ఉంది. కిలో…

కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌: కేటీపీఎస్‌ ఐదో దశలోని 9వ యూనిట్‌లోని బాయిలర్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. ఉత్పత్తి పునరుద్దరణకు రెండు రోజులు పట్టే అవకాశం…

ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించారు. ఇంద్రకీలాద్రి పక్కన జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వేళ్లే వాహనాలను సూర్యపేట, ఖమ్మం, అశ్వారావుపేటల మీదుగా…

మహారాజ్‌పూర్‌లో బస్సు బొల్తా : 14 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌పూర్‌ సమీపంలో బస్సు బొల్తా పడి 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు హర్పాల్‌పూర్‌ నుంచి ఛత్రాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న…

ఆందోళన విరమించిన పెట్రోలియం డీలర్లు

హైదరాబాద్‌: వాహనదారులకు ఊరట లభించింది. కమీషన్‌ పెంచాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పెట్రోలియం డీలర్లు చేస్తున్న ఆందోళనకు చమురు సంస్థలు తలొగ్గాయి. పెట్రోలియం డీలర్లకు కమీషన్‌ పెంచేందుకు ఆయిల్‌ కంపెనీలు అంగీకరించాయి. దీంతో డీలర్లు ఇకపై పెట్రోల్‌ బకులను…

ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నిరసనలు తెలపండి: కోదండరాం

హైదరాబాద్‌: ప్రధారి మన్మోహన్‌సింగ్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ సెగ తాకియ్యాలని తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి, నల్ల జెండాలను ఎగరవేసి పెద్ద ఎత్తున ప్రధానికి నిరసనలు తెలియజేయలని రాజకీయ…

విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

పెద్దాపురం: విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గోలీవారి వీదీలో ఉంటున్న విశ్రాంత రైల్వే ఉద్యోగి బేల్జేపల్లి రామ్మూరి ఇంట్లోకి నిన్న రాత్రి ప్రవేశించిన దొంగలు 18 కాసులు బంగారం, నాలుగు కేజీల…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం  లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

నేడు ఒకటికిబోతున్న సైఫ్‌, కరీనా

ముంబయి: బాలీవుడు నటులు సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ వివాహం మంగళవారం జరగనుంది. ముంబయిలోని ఓ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం సాయంత్రం మిత్రులకు, బంధువులకు విందు ఇవ్వనున్నారు. నిన్న రాత్రి బాంద్రాలోని తన ఇంట్లో…