Saturday, 14 November 2026

హైదరాబాద్

మంత్రి సారయ్య కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

  ఆదిలాబాద్‌: జిల్లా ఇంచార్జీమంత్రి సారయ్య మందమర్రీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్‌ మార్గమద్యంలో మంచిర్యాల మండలం రాపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తపడటంతో 6గురుకి గాయాలయ్యాయి. వెంటనే సమీప…

ముఖ్యమంత్రిని కలిసిన హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు

  హైదరాబాద్‌:సచివాలయంలో ముఖ్యమంత్రిని హోంగార్డు సంక్షేమ సంఘ నాయకులు కలిశారు. ప్రస్తుతం వచ్చే రూ.6వేలతో నగరాల్లో బతకటం కష్టంగా ఉందని సంఘం అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. ఇంటి అద్దెలు, పాఠశాల ఫీజులు, నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని పోలీసులతో…

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ బోల్తా-డ్రైవర్‌

  నెల్లూరు: ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అధికారుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం బొంతలపాలెం వద్ద ఇసుక అక్రమ రవాణాను…

ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు

  అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో చంద్రబాబు చేపట్టిన యాత్ర ప్రజల కష్టాలు తీర్చేలా ఉందని…

చిల్లర వర్తంకంలో విదేశీ పెట్టుబడులవల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు:బీజేపీ

  హైదరాబాద్‌: ప్రజావ్యతిరేఖ నిర్ణయాలతో యూపీఏకు మద్దతిస్తున్న పార్టీల్లో చీలికలు వస్తున్నాయని బీజేపీ సీనియర్‌నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐలకు నిరసనగానే తృణముల్‌ కాంగ్రెస్‌ మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌నుంచి బయటకు వచ్చిందన్నారు. చిల్లర వర్తంకంలో విదేశీ పెట్టుబడులవల్ల ప్రజలు తీవ్రంగా…

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

  అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదన్నారు. పాదయాత్రలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పార్టీ కార్యకర్తలు…

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల…

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి చెందిన గ్రామస్థులు బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఇంజన్‌ నుంచి…

చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఫిర్యాదు చేసినట్లు…

కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాలు: నరసింహం

శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి తోటనరసింహం వెల్లడించారు. ఏడాది రిజస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు మంత్రి శ్రీకాకుళంలో తెలియజేశారు.