Saturday, 14 November 2026

హైదరాబాద్

ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ బృందం అడ్డుకుంది, ఖుర్షీద్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ…

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులతో రేపు మరోసారి చర్చలు

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది, జీతాల కోసం సమ్మెకు దిగిన ఉద్యోగులతో మరోసారి యాజమాన్యం చర్చలకు సిద్థమైంది, సమస్యల  పరిష్కారం కోసం ముంబయిలో రేపు జరిగే చర్చలకు హాజరుకావాలరి ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ ఈ…

15 నుంచి ఒంటి పూట పెట్రోల్‌ బంకులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు.  అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌…

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం శ్రీఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ శంకర్‌

శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్‌ శ్రీఉత్తమ  జాతీయ సమగ్రతా  చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’ శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో…

కదిలిన లోకాయుక్త శ్రీ అవినీతి మంత్రులకు మొదలైన గుబులు

శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 : రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి కొరడా ఝుళిపించారు. లోకాయుక్త మొదటి లక్ష్యం అవినీతి మంత్రులేనని ఆయన…

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అవినీతి వ్యతిరేక…

ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణపై సమీక్ష

  హైదరాబద్‌: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. సచివాలయంలో రోజు వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంత్రుల స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది.

తెలంగాణ ప్రక్రియే నాకు అవార్డ్‌:గద్దర్‌

  హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన 2011 ,లనచిత్ర నంది అవార్డ్‌లకు సంబందించి జైబోలో తెలంగాణ సినిమాలో పోడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న కాలమ పాటకి గాను ఉత్తమ గాయకునిగా ఎంపికైన ప్రజా గాయకుడు గద్దర్‌ భిన్నంగా స్పందించారు. తనకు…

ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

  తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.