పైలాన్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుకు చిహ్నంగా హైదరాబాద్ శివారు రాయదుర్గంలో నిర్మిస్తున్న పైలాన్ పనులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ నెల 16న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న పైలాన్ పని తుది…
