పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐ.ఆర్ ప్రకటించాలి
వీణవంక జులై 13( జనం సాక్షి )వీణవంక డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మ్యాకమల్ల శ్రీనివాస్, కనకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదును చేపట్టారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ…










