Sunday, 15 November 2026

హైదరాబాద్

మునిపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన – రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

          మునిపల్లి, జూలై 12, జనంసాక్షి : సీఎం కేసీఆర్ నాయకత్వన్నే తెలంగాణ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులు…

కార్మిక హక్కుల పరిరక్షనే మా లక్ష్యం……శాంతిఖని గని బాయి బాటలో లో కాంపెల్లి సమ్మయ్య

బుధవారం వెజ్ బోర్డు సభ్యులు యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు శాంతిఖని పిట్ సెక్రటరీ పారిపెల్లి శివ అధ్వర్యంలో కార్మికుల చెంతకు వెల్లడం జరిగింది ఈ కార్యక్రమానికి ఐఎన్టి యుసి జనరల్…

బాలుడి పై కుక్కల దాడి..!!

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుబయట ఆడుకుంటున్న ఉదయ్ తేజ్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు బాలుడిని మెదక్ ఏరియా ఆసుపత్రికి…

అభివృద్ధి దిశగా చేయి చేయి కలుపండి. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్

రామకృష్ణాపూర్, జులై 12, (జనంసాక్షి): మందమర్రి మండలం లోని ఊరు మందమర్రి కి చెందిన మూడు వందల మంది బుధభారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంది

కాసిపేట, 12 (జనం సాక్షి):రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుతును అందిస్తున్నామని ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో ఉచిత కరెంటుపై వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వి.రాహుల్‌

మంచిర్యాల ప్రతినిధి, జులై 12, (జనంసాక్షి): జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు అందించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.రాహుల్‌…

శారీరక, మానసిక ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

  మంచిర్యాల ప్రతినిధి, జులై 12, (జనంసాక్షి) : శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో 9వ యోనెక్స్‌ – సన్‌రైజ్‌ తెలంగాణ రాష్ట్ర…

కాంగ్రెస్ కు రైతుల ఉసురు తగులుతుంది

శివ్వంపేట జూలై 12 జనంసాక్షి : ఎండనక, వాన అనక, ఆరుగాలం శ్రమించి పంటలు పండించె రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరు దుర్మార్గమైన చర్యఅనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ…

రైతులకు వ్యవసాయానికి సరిపడా ఉచిత కరెంటు ఇస్తాం

జనంసాక్షి , మంథని : రైతులకు వ్యవసాయానికి సరిపడా ఉచిత కరెంటు ఇస్తాం – కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం – బిజెపి కక్ష సాధింపు చర్యల్లో రాహుల్ గాంధీకి అండగా…

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం -రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి -బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోలి వేణుమాధవ్

  వేమనపల్లి,జులై12,(జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీమండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కరెంటు పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్…