Saturday, 14 November 2026

హైదరాబాద్

మహాత్మగాంధీజీకి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీ  ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌రెడ్డి, శైలజానాథ్‌, పలువురు ఎమ్మెల్యేలు గాంధీజీకి అంజలి ఘటించారు.

హంగ్‌కాంగ్‌లో రెండు పడవలు ఢీకొని 36 మంది మృతి

హంగ్‌కాంగ్‌: హంగ్‌కాంగ్‌లోని లామా ద్వీపంలో రెండు పడవలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతాసిబ్బంది వందమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నేడు బాబు ‘ వస్తున్నా… మీకోసం’ ప్రారంభం

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేటి నుంచి వస్తున్నా … మీ కోసం పాదయాత్ర అనంతపూరం జిల్లా నుంచి ప్రారంభం కానుంది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఈ ఉదయం సికింద్రాబాద్‌ ఎంజీరోడ్డులోని గాంధీజీ విగ్రాహానికి…

నేడు దేశవ్యాప్తంగా అహింసా దినోత్సవం

హైదరాబాద్‌: గాంధీజీ జన్మదిననమైన (అక్టోబర్‌2) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా  జరుపుకోంటున్నారు. సమాజహితం కోసం ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి యువతకు నిత్యాచరణీయాలని గుర్తించి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా…

ఓయూలో వరుసగా మూడో రోజూ

పేలిన బాష్పవాయువు గోళాలు శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు బూటు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు ఖాకీలు…

తెలంగాణ అంతటా బంద్‌ విజయవంతం

‘మార్చ్‌’ పై ప్రభుత్వ జులుం నిరసిస్తూ.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ జిల్లాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని లో కూడా బంద్‌ ప్రభావం బాగానే కనిపించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రవాణ వ్యవస్థపై పాక్షికంగా…

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ ప్రభుత్వం రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ తీసుకున్న సంస్కరణలకు వ్యతిరేకంగా…

సోనియాను, సీఎంను తెలంగాణ ఇవ్వమని బతిమిలాడం

టీ మంత్రులే తేెవాలి మార్చ్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగాం లగడపాటిని పట్టించుకోవడం మానేశాం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియాను, సీఎం అడుగబోమని, తెలంగాణ మంత్రులనే రాష్ట్రం…

ముగిసిన బ్రజేష్‌ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: తొలి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌ మిశ్రా అంత్యక్రియలు సోమవారమిక్కడ నిర్వహించారు. స్థానిక లోఢీ రహదారిలోని విద్యుత్తు శవ దహన వాల వద్ద బ్రజేష్‌ కుమారుడు రాకేశ్‌ మిశ్రా అంతిమ నవాళులర్పించారు. ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ఏఐసీసీ…

ఇంగ్లాండ్‌ లక్ష్యం 169 పరుగులు

క్వాండీ: ఇంగ్లాండ్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్‌ జయవర్థనే 42, పరుగులతో టాస్‌ స్కోరర్‌గా నిలవగా, మాథ్యూన్‌ 28, పెరారా…