Wednesday, 11 November 2026

హైదరాబాద్

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి

నెల్లూరు: బొగుల మండలం జువ్వలదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జువ్వలదిన్నెలో పెళ్లి కార్యక్రమం చూసుకొని లారీలో నిద్రిస్తున్న వారిపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.…

50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ఆశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వూట్టపల్లి సమీపంలో భద్రాచలం రహదారిపై ఐదుడుగల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అశ్వరావుపేట నుంచి మండలంలోని దిగువ 50 గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు…

నేడు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌:కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యాక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను కూడా కలిసే అవకాశముంది. ఆయన తిరిగి 13వ తేదీ ఉదయం…

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నిటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత…

మంత్రిగానైనా ఉండు.. వీధి రౌడీగానైనా ఉండు

లేదంటే రెంటికి చెడ్డ రేవడవుతావు దానంపై నారాయణఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): ఆలయ వివాదం లో చిక్కుకున్న మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ,నాగేంద్రర్‌ మంత్రా లేక రౌడియా అని పేర్కోన్నారు,రెండు పాత్రలు పోషిచడం…

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే.. పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నాడు ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి…

తెలంగాణపై స్పష్టత ఇస్తా..

వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తా ఎట్టకేలకు తెలంగాణపై అయోమయంలో ఉన్నామని ఒప్పుకున్న బాబు హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని, వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు…

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని హైదరాబాద్‌లోని పారిశ్రామివాడ కార్మికులు నినదించారు. శనివారం వారు స్థానిక…

ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌: ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 87 మంది మృతిచెందారు. దాదాపు 400మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రానికి చేరుకోనున్న మృతదేహాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని ఒక్టాహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను స్థానికంగా ఉన్న ఒక్లాహామా మెడికల్‌ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం రాత్రికి మృతదేహాలను రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని గురువారం అర్ధరాత్రికి రాష్ట్రానికి…