పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఆరో యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
ముంబై:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పి.ఎం.రుంగ్తా(84) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని బోర్డు ముఖ్య పరిపాలనాధికారి రత్నాకర్ శెట్టి తెలిపారు. సన్నిహితులు, స్నేహితులు భాయ్జీగా పిలుచుకొనే రుంగ్తా 1972-73 నుంచి 1974-75…
హైదరాబాద్: ఉన్నతవిద్య, పరిశోధన బిల్లు 2011లో న్యాయవిద్యను చేర్చడంపై న్యాయవాదుల రెండ్రోజుల నిరసన గురువారం ముగిసింది. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ బార్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన ప్రారంభమైన సంగతి విదితమే.…
న్యూఢిల్లీ: చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ప్రకటించారు. కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఆయన గురువారం…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు జులై 19 తర్వాత డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వరంగ చమురు సంస్థల ఆర్థిక లోటు భర్తీ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపధ్యంలో ధరల పెంపు…
న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాను తొలిసారిగా ఎన్‌ఫక్షర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) విచారించింది. ఈ కేసులో హవాల రూపంలో డబ్బు తరలిన ఆంశంపై దర్యాప్తు చేస్తోంది. స్పెక్ట్రమ్ కేటాయింపులు, వ్యక్తిగత ఆస్తులు,…
రాష్ట్రప్రతి ఎన్నికల్లో తెంగాణ ఆకాంక్షను కనబరచలాని రాజకీయ జేఏసీ తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకునే ఎంపీ ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖను రాసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణ విషయంలో ఇచ్చిన హామిలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలన్నారు.తెలంగాణకు ముఖ్యమంత్రి…
హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిబందనలు పాటించని 12ఫార్మా కంపెనీలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. మందుల తయారీలో కాలుష్య నిబంనదనలను పాటించనందున కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకున్నట్టు సమాచారమందింది.
విజయవాడ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి డా. ఎన్టీఆర్ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20నుంచి 24వరకు 4అన్లైన్ కేంద్రాల్లో మొదటి విడుత కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తారు. జీవో 42ప్రకారం ముందుగా, అన్‌రిజర్వ్ సీట్లకు కౌన్సిలింగ్ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌కోతలు తీవ్రం కావడంపై ఫ్యాప్సి ఆందోళన వ్యక్తం చేసింది. కోతలతో ఉత్పత్తులు అందివ్వలేకపోతున్నామని ఫ్యాప్సి పేర్కొంది. విద్యుత్ సరఫరాలో ప్రణాళిక లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి మందగిస్తోందని కోతలతో రాష్ట్రంలో పరిశ్రమలు మనుగడ అసాధ్యమని ఫ్యాప్సి తెలిపింది.