Friday, 6 November 2026

హైదరాబాద్

రాజకీయ జేఏసీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయా జేఏసీ స్టీరీంగ్‌ కమీటి  ఈ రోజు మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశామైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల జేఏసీ కన్వినర్లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నేతలు హాజరైన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌…

బీసీలకు పెద్ద పీట:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం ఎదురైంది ఇటు తెలంగాణ అంశంపై ఎటు తేల్చుకోక తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉంది. సీమాంధ్రలోను జగన్‌ దాటాకి తట్టుకోలేక ఉప…

సదానందగౌడ్‌ను ఢిల్లీకి రావాలని అదిష్టానం పిలుపు

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారైన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…

కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…

మహిళలపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్‌ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ది చెప్పడానికి పోయిన ఎస్‌ఐ మహిళలపై…

మట్కా శిబిరం పోలీసులు దాడి

కడప:పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్‌ వెంకటరమణలను అరెస్టు చేశారు.మట్కా నిర్వాహరకులనుంచి రూ.2.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

సదానందగౌడ్‌ను తొలగించాలని భాజపా నిర్ణయం

న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ముగిసిన భాజపా కోర్‌కమిటవ సమావేశంలో సదానందగౌడను తోలగించాలని నిర్ణయించింది.ఆస్ధానంలో కర్ణాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌ను నియవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది.దీంతో ఆయన అయితే యడ్యూరప్ప వర్గం శాంతించే అవకాశం ఉన్నందున నిర్ణయించినట్లు…

కటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్‌ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో  240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం  కలిగింది.

నోటీసులు అందుకున్న మంత్రులకు సర్కార్‌ అండ

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 26 వివాదాస్పద జీవోలై నలుగురు మంత్రుకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం…

సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ బృందం కలవనుంది. తెలంగాణకు మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు బృందం వివరించనుంది.