Sunday, 15 November 2026

హైదరాబాద్

విద్యా మహోత్సవ విజయ భావుటకు సమిష్టిగా కృషి చేద్దాం – మంథని విద్యార్థి యువత అధ్యక్షుడు కొండేల మారుతి

మంథని, జనం సాక్షి :121వ వసంతాల మంథని విద్యా మహోత్సవంతో పాటుగా అపూర్వ విశేష సంచిక ఆవిష్కరణ కార్యక్రమాలను విజయ వంతం చేయాలని మంథని విద్యార్థి యువత అధ్యక్షుడు కొండేల మారుతి పిలుపునిచ్చారు.శుక్రవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్లో…

బాల వికాస ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవ వేడుకలు

కొత్తగూడ జూన్ 23 జనంసాక్షి:శుక్రవారం రోజున ఉదయం 9 గంటల కు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని పోగుళ్ల పల్లి గ్రామంలో 200 మంది గ్రామస్తులు,విధ్యార్ధులతో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భముగా అవగాహణ మీటింగు,ర్యాలీ…

“భారత జాగృతి” ఆధ్వర్యంలో సన్మానం . ముప్కాల్

జనం సాక్షి జూన్ 23 భారత జాగృతి ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని సారస్వత పరిషత్త్ నందు ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య సభలో ముప్కాల్ ఏఎస్ఐ గా పనిచేస్తున్న తొగర్ల సురేష్ “పోలీస్ కవి”ని ఆయన చేస్తున్న రచనలకు…

శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసిన సమాచార శాఖ సిబ్బందికి , పత్రిక విలేకరులకు అభినందనలు

గద్వాల నడిగడ్డ, జూన్ 23 (జనం సాక్షి);దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసిన సమాచార శాఖ సిబ్బంది పత్రికా విలేకరులకు జిల్లా అదనపు కలెక్టర్ చౌహన్ అభినందనలు తెలిపారు. శుక్రవారం నూతన ఐ డి ఓ సి కార్యాలయంలో డి…

ఢిల్లీలో మంత్రి కే. తారక రామారావు మీడియా సమావేశం- ముఖ్య అంశాలు

• తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం •  అమరులకు అభివృద్ధి అసలైన నివాళి మాత్రమే అనే తీరుగా మా ప్రభుత్వం పని చేస్తుంది • తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ…

ఉనికి కోసమే కాంగ్రెస్‌ నాయకుల ఆరాటం – జడ్పీ చైర్మన్ పుట్ట మధు చొరవతోనే కమాన్‌పూర్‌ అభివృధ్ది – బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌ రెడ్డి

జనంసాక్షి, కమాన్ పూర్ : మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ చొరవతో జరిగిన అభివృధ్దిని ప్రజలు ఆదరిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేక పోతున్నారని కమాన్‌పూర్‌ మండల బీఆర్‌ఎస్‌ పార్టీ…

భారత్‌లో మైనార్టీ హక్కులపై యూఎస్‌ మీడియా ప్రశ్న.. మోదీ షాక్‌…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం, మైనార్టీ హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ ఈ సమయంలో చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా యూఎస్ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.…

మంథని తహసీల్దార్ బండి ప్రకాష్ బదిలీ

జనం సాక్షి ,మంథని : మంథని తహసీల్దార్ బదిలీ అయ్యారు. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జూలైలో మంథని తహసిల్దార్ బండి ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు.…

స్కూల్ బస్సులకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ లను పునరుద్ధరించుకోండి -ఆర్ టి ఓ పురుషోత్తం రెడ్డి.

గద్వాల నడిగడ్డ, జూన్ 23 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రవేట్ స్కూల్ బస్సుల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ లను వరుద్దరించుకోవాలని ఆర్టీవో పురుషోత్తం రెడ్డి స్కూల్ బస్సు యజమానులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రవేట్ స్కూల కి…

సమయపాలన పాటించడంలో ఇష్టారాజ్యం అధికారుల పర్యవేక్షణ కారణమా.

జనం సాక్షి/ కొల్చారం ప్రజలకు నిరంతరం సేవలందించిన అధికారులు విధులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలలే దర్శనమిస్తున్నయి తమ సమస్యనుఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి…