Sunday, 15 November 2026

హైదరాబాద్

రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం

రంగారెడ్డి జిల్లా కొండల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి…

అమరుల స్మారకస్థూపం సాక్షిగా.. త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటాం.. మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడమని చెప్పారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన…

అమరుల త్యాగం.. అజరామరం.. మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌: తెలంగాణప్రగతిలో అమరుల త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్‌ రావుఅన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగం అజరామరమని, వారి స్ఫూర్తి ప్రజ్వలిత దీప్తి అని…

ఆరెకుల సంక్షేమ సంఘం విద్యార్థులకు ప్రతిభా ..పురస్కారాలు

ఎల్కతుర్తి జూన్ 21 జనం సాక్షిఎల్కతుర్తి: మండల కేంద్రంలోని ఆరెకుల సంక్షేమ సంఘం మండల కమిటీ, ఆధ్వర్యంలో, ఎల్కతుర్తి లోని ఎస్ ఏం ఆర్ గార్డెన్ లో ,ఆరెకుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కుడితాడి రాజు అధ్యక్షతన…

కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌…

విద్యానగర్ సమస్యలను పరిష్కరించాలి

వరంగల్ ఈస్ట్, జూన్ 22 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ విద్యానగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు తో పాటు మున్సిపల్ అధికారులను వరంగల్ జిల్లా సామాజిక న్యాయ వేదిక ప్రధాన…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని శంకరంపేట ఆర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి…

వరంగల్ తూర్పు లో పర్యటించిన సుస్మిత పటేల్

వరంగల్ ఈస్ట్, జూన్ 21 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో బుధవారం కొండ సుస్మిత పటేల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉర్సు రోడ్డు (సిటీ ప్యాలెస్) లో గడ్డం యాదమ్మ-జోజి  మనమరాలుశ్రీనిధి కి నూతన…

కివి పబ్లిక్ స్కూల్లో యోగా దినోత్సవం

వరంగల్ ఈస్ట్ జూన్ 21 (జనం సాక్షి)యోగ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలోని కరీమాబాధ్ లోనే కివి పాఠశాల విద్యార్థులు యోగా ఆకారంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దాసి సతీష్ మూర్తి మాట్లాడుతూ యోగా…

రాష్ట్రంలో పలకరించిన తొలకరి.. వానలు

జనం సాక్షి : నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని…