అమరవీరుల స్తూపానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించిన – కురవి మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు
కురవి జూన్ /22/ జనం సాక్షి న్యూస్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల లో భాగంగా గురువారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా కురవి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆఫీసు నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం…










