గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు.
ఏటూరునాగారం,ఫిబ్రవరి 18(జనంసాక్షి).వచ్చేయడాది పుష్కరాలు సందర్భంగా రామన్నగూడెం ముల్లకట్ట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి పుణ్యం స్నానాలు ఆచరించే విధంగా తగిన ఏర్పాటు చేసేటందుకు పరిశీలించినట్లు ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు. గోదావరి పుష్కరాలు.…










