సర్పంచ్ నామినేషన్ లో రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యం.
ఆర్మూర్,డిసెంబర్ 4(జనంసాక్షి): – న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు. – ఆర్వో నిర్లక్ష్యమన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి. గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసిన సందర్భంలో సరైన కారణం లేకుండా నామినేషన్…







