పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల…










