పసిడి ధరలు పతనం
` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల ` అదే బాటలో వెండి హైదరాబాద్(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే…
` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల ` అదే బాటలో వెండి హైదరాబాద్(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే…
` ఆధునాతన వైద్య సదుపాయాలు కల్పించాలి ` పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ ` రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన ` పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలి…
` తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేత ` సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తక్షణ చర్యలు ` నంబర్ ప్లేట్ రికగ్నేషన్ అమలు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి…
` ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారికి ఫీజు మినహాయింపు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి ఊరట. హెచ్-1బీ వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఈ…
` పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేక పోతున్నారు ` దానం నాగేందర్ స్టార్‌ను క్యాంపెయినర్ ఎలా ప్రకటించారు? ` ఖైరతాబాద్ బస్తీ దవాఖానలను పరిశీలించిన కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో…
` అంకితభావంతో పనిచేసే పోలీసును కోల్పోయాం ` అన్ని విధాలా అండగా ఉంటాం: డీజీపీ శివధర్‌రెడ్డి ` పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని రియాజ్ కాల్పులకు యత్నించాడు ` అతడి ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోంది ` ఆస్పత్రిలో గాయపడ్డ…
` జనజీనన స్రవంతిలోకి రండి ` విధినిర్వహణలో ఎందరో పోలీసుల ప్రాణత్యాగం.. వారిని సంస్మరించుకోవడం మన విధి ` అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ` కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం, 300 గజాల…
హైదరాబాద్ (జనంసాక్షి) : మరికొన్ని రోజుల్లో జరగబోయే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తున్నాయి. సాక్షి దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్యానల్ ప్రెస్…
` ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చింది ` రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.…
హైదరాబాద్(జనంసాక్షి): అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (%Rవఙaఅ్‌ష్ట్ర Rవససవ%)హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాన్ని సీఎం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం..…