హ్యాండ్ బ్యాగును కొనుగోలు చేసిన అడిషనల్ కలెక్టర్
రంగారెడ్డి ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజాప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి, ఫంక్షన్ హాల్…










