Sunday, 29 November 2026

తెలంగాణ

చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండ సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత వ్యవహరించాలి చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని…

.ప్రజాపోరాటాలతోనే కాలుష్య పరిశ్రమలను తరిమికొట్టాలి

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో నిపుణులు లేరు పర్యవేక్షణ, పరిశోధనలు కరువై పరిశ్రమలకు అనుమతులిస్తున్నరు ఇథనాల్‌ కంపెనీలను ప్రోత్సహించడమంటేనే అది అశాస్త్రీయమైన విధానం శాస్త్రవేత్త, డాక్టర్‌ బాబురావు కీలక వ్యాఖ్యలు రెండు జీవనదులున్నా పాలమూరు రైతులు అల్లాడుతున్నారు : ప్రొఫెసర్‌…

పరామర్శకు వచ్చిన వారితో తాజారాజకీయ పరిణామాలపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌(జనంసాక్షి):సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్‌ ఇష్టాగోష్టి నిర్వహించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల…

జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్‌ సాధించేవరకు పోరుఆగదు

` కేంద్రంలో అధికారంలోకి వస్తాం..దేశాన్ని రక్షిస్తాం ` దేశ ఆర్థిక పరిస్థితిని మోదీ చిన్నాభిన్నం చేశారు ` 11 ఏళ్లలో తెలంగాణకు ఆయన చేసింది శూన్యం ` అబద్ధాల ప్రచారంలో సిద్ధహస్తుడు ` భారత్‌`పాక్‌ ఘర్షణలో అమెరికా జోక్యంపై…

గ్రూప్‌వన్‌లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్లు..

విచారాణ నేటికి వాయిదా ` ఎలాంటి అక్రమాలు జరగలేదని ధర్మాసనానికి టీజీపీఎస్సీ వివరణ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలుగు విూడియం అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదని పలువురు…

కేసీఆర్‌కు అస్వస్థత

` అత్యుత్తమ చికిత్స అందించండి: సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు చేస్తున్నారు.ఆయన వెంట సతీమణి శోభ,…

అంగన్వాడీ హెల్పర్లకు తీపికబురు

` వారి ప్రమోషన్‌ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కోసం గరిష్ఠ వయోపరిమితిని పెంచింది.హెల్పర్‌కు ప్రమోషన్‌…

వందేళ్ల అవసరాలకు రూట్‌మ్యాప్‌..

` రైజింగ్‌ ` 2047 డ్యాంకుమెంటు డిసెంబర్‌ 9న ఆవిష్కరిస్తాం ` పెట్టుబడుల ఆకర్శణలో ముందున్న తెలంగాణ ` అభివృద్ధికి కేంద్రంగా హైదరాబాద్‌ నగరం ` దేశానికి ఫ్యూచర్‌ సిటీని అందించబోతున్నాం ` ప్రపంచ నగరాలతోనే మా పోటీ…

సంక్షేమ,గురుకులాల్లో వసతులకు లోటురావొద్దు

` హస్టళ్లలో అధికారులు తరచుగా పర్యటించాలి ` దానికనుగుణంగా హాస్టల్స్‌ విజిట్‌ క్యాలెండర్‌ తయారుచేయండి ` అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి ` సంక్షేమ విద్యార్థుల హెల్త్‌ రికార్డ్‌ రూపొందించండి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ ఇకలేరు

` ముఖ్యమంత్రి రేవంత్‌ తదితరుల సంతాపం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్‌ ప్రసిద్ధి. ఆయనకు…